విజయవాడలో కొండ చరియలు విరిగి పడి ఒకరు మృతి, పలువురుకు గాయాలు

విజయవాడ ముచ్చట్లు:

 

విజయవాడలో భారీ వర్షాలకు ఇళ్ల పై విరిగిపడ్డ కొండచరియలు. ఈ ఘటన లో ఒకరు మృతి.విజయవాడ – మొగల్ రాజపురంలో ఇళ్ల పై కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిలో నివసిస్తున్న పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.వీరిలో నలుగురు గాయపడగా ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరి కోసం రెస్క్యూ కొనసాగుతోంది.

 

Tags: A landslide in Vijayawada killed one person and injured several others

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *