కాపుల సంక్షేమానికి పెద్ద పీట

Date:10/11/2018
అనంతపురం ముచ్చట్లు:
పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలంలో కాపు సంక్షేమ భవనం ఏర్పాటు కు కు ప్రభుత్వం రూ.50 లక్షల నిధులను విడుదల చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. అలాగే ఓడి చెరువు లో రూ.50 లక్షలు, ఆమడ గూరు లో రూ.50 లక్షల తో కాపు సంక్షేమ భవనాలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.కాపు సంక్షేమానికి ప్రభుత్వం కృత నిశ్ఛయంతో, ఎంతో చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం లో కాపులకు పెద్దపీట వేసి కాపు కార్పొరేషన్ ద్వారా అవర్గాల్లోని పేద ప్రజలను ఆదుకునేందుకు ఆర్థిక రుణసాయం అందిస్తోందన్నారు. కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు.
Tags; A large plate for the welfare of the Kapus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *