నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ లో పెద్ద పులి పిల్లల కలకలం
కర్నూలు ముచ్చట్లు:
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లల కలకలం.పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్థులు.కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా గది లో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన గ్రామస్థులు.

Tags: A large tiger cub is on the prowl in the Atmakuru forest of Nandyala district
