అప్పుల బాధతో చిత్తు కాయితాలు వేరుకుంటూ జీవనము

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి జల వినాయక ఆలయం దగ్గర రామసేతు వంతు బ్రిడ్జి మీద తిరుపతికి చెందిన నందిని శ్రీనివాసులు అప్పుల బాధతో శ్రీకాళహస్తి వచ్చి చిత్తు కాయితాలు వేడుకుంటూ జీవనము గడిపేవారు నందిని శ్రీనివాసులు వారికి కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆత్మహత్యకు గురవుతుండగా రక్షక్ టీం 10 హెడ్ కానిస్టేబుల్ రవిచంద్ర కానిస్టేబుల్ ప్రసాద్ మధు ఆత్మహత్యకు పాల్పడిందని నందిని శ్రీనివాసులు కుటుంబాన్ని కాపాడారు ప్రభుత్వం తరఫున నాయకులు తరఫున వారికి సహాయం చేయాలని కోరుతున్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: A life of separation from the scars of debt

Leave A Reply

Your email address will not be published.