Natyam ad

లీటర్ తేలు విషం రూ. కోటి పైనే.. ఏం చేస్తారో తెలుసా..!!

అమరావతి ముచ్చట్లు:

పాము కాటేస్తే ప్రాణాంతకం అవుతుంది.. అంత ప్రమాదకరమైన పాము విషంకు మాత్రం బాగా డిమాండ్ ఉంటుంది. తేలు కూడా అంతే.. తేలు కుట్టి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.తేలు విషానికి మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉంది. ఎలాంటి వాతావరంలో అయినా తేలు బతకలగదలదు. ఏడాదికి ఒకసారి తిన్నా ఇది హ్యాపీగా జీవిస్తుంది. ఇంకో హైలెట్‌ ఏంటంటే.. తినడానికి ఏ ఆహారం లేదురా అంటే.. తేలు తన జీర్ణక్రియ వేగాన్ని తగ్గించుకుంటుందట.. భలే ఉంది కదూ.. వీటి విషానికి ప్రపంచ మార్కెట్‌లో పిచ్చ డిమాండ్‌ ఉందట.. ఎందుకు.. ఏం చేసుకుంటారు..?

 

Post Midle

తేళ్ల విషంతో మందులు తయారు చేస్తారు. శరీరానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి తేలు విషానికి ఉంటుందట. ఒక గ్రాము తేలు విషం 80వేల వరకు ఉంది. అంటే లీటర్ తేలు విషం ధర రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా తేలు విషయం ఉంది. టర్కీ దేశంలో తేళ్లను ల్యాబ్స్‌లో పెట్టి మరీ పెంచుతున్నారట..టర్కీలోని ఒక ల్యాబ్‌లో రోజుకు తేళ్ల నుంచి 2 గ్రాముల విషాన్ని సేకరిస్తున్నారు.తేళ్లను బాక్సుల నుండి బయటకు తీసి ప్రత్యేక పద్ధతుల్లో వాటి నుంచి విషాన్ని తీస్తారు.

 

Tags: A liter of scorpion venom costs Rs. Do you know what they will do on crores..!!

Post Midle

Leave A Reply

Your email address will not be published.