Natyam ad

గిరిజనుల చిరకాల స్వప్నం సాకారం

-సీఎం కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

ఖానాపూర్ ముచ్చట్లు:


గిరిజన రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి పెంచిన మా జాతి పీత మాటతప్పని మడమ తిప్పాని జన హృదయ నేత సీఎం కెసిఆర్  అని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ అన్నారు.  యావత్ మా గిరిజనజాతి పక్షాన శుభాకాంక్షలు ఆమె  తెలిపారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మా గిరిజన జాతి పై కక్ష గట్టి మమ్ములను అనుచుతున్న విధానన్ని చూసి సీఎం కెసిఆర్ గారు తీసుకున్న సహోసా పేతమైన నిర్ణయాంతో గిరిజన జాతి యొక్క చిరకాల స్వప్నాన్ని  సాకారం చేసిన మీకు జీవితకాలం రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగాసీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 

Post Midle

Tags: A long time dream of the tribals came true

Post Midle

Leave A Reply

Your email address will not be published.