కరీంనగర్ జిల్లా లో దారుణం…ప్రేమికురాలిని చంపిన ప్రేమికుడు
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. తనను ప్రేమించిన యువతిని దారుణంగా హతమార్చడో యువకుడు. మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివార్లలోని గుట్టలో యువతి వరలక్ష్మి (19) హత్య జరిగింది. మూడు రోజుల క్రితం ఘటన జరిగింది. యువతి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసుతో తిమ్మాపూర్ పోలీసుల దర్యాప్తు మొదలు నిందితుడు అఖిల్ (22)ను విచారించారు. మృతురాలిని తానే ఘటరా స్థలానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు వెల్లడింయాడె. ..కుళ్ళిన స్థితిలో వరలక్ష్మి మృతదేహం లభ్యం అయింది. అప్పటికే జంతువులు శనాన్ని పీక్కుతిన్నాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; A lover who brutally killed his girlfriend in Karimnagar district