ఫ్యామిలీ తో వ్వక్తి గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

కొవ్వూరు గామన్ బ్రిడ్జి పై బ్రాహ్మణ గూడెం గ్రామానికి చెందిన వ్వక్తి ఫ్యామిలీ తో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి అత్యధికమంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు విచారణ చేయాలనిడిమాండ్ చేస్తున్నాడు. పోలీసు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నారు.

 

 

 

Tags:A man attempted suicide by jumping into the Godavari with his family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *