ఉప్పరపల్లిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లె సమీపంలో ఘటనఉప్పరపల్లెకు చెందిన మోహన్ గాంధీ కుమారుడు జాన్సన్( 23)గా పోలీసులు గుర్తింపు.మత్తుకు బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి వెల్లడి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుపతి రూరల్ ఎస్సై ఎంపీ నాయక్.

Tags: A man committed suicide by hanging himself in Upparapally
