Natyam ad

పుంగనూరులో జీపు ఢీకొని వ్యక్తి మృతి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని పాళ్యెంపల్లె సమీపంలోని కుక్కలపల్లె వద్ద బోలోరా జీపు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. తమిళనాడు రాష్ట్రం ధర్మపురికి చెందిన చిన్నతంబి(45) స్థానిక క్వారీలో పని చేస్తున్నాడు. ఉదయం క్వారీ పనులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జీపు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: A man died after being hit by a jeep in Punganur

Post Midle