హన్మకొండ జిల్లాలో వ్యక్తిపై కత్తులు రాడ్లతో దాడి
వరంగల్ ముచ్చట్లు:
హన్మకొండ జిల్లాలో వ్యక్తిపై కత్తులు రాడ్లతో దాడి జరిగింది. హసన్పర్తి మండలం వంగపాడు గ్రామం లో ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కులపిచ్చి పెరిగి ఓ వ్యక్తి ప్రాణాల మీదుకు వచ్చినట్లు సమాచారం. ..గ్రామంలో జరుగుతున్న అసంఘీక కార్యకలాపాలపై పోలీసులకు సమాచార ఇస్తున్నాడన్న నేపంతో దాడి జరిగినట్లు బాధితుడు చెపుతున్నాడు. నిన్న రాత్రి సమయంలో శ్యాంరావ్ ప్రశాంత్ పై ఇనుప రాడ్లు,కత్తులు,కర్రల తో దాదపుగా ముప్పై మంది దాడి కి పాల్పడ్డారు. ప్రస్తుతం మాక్స్ కేర్ బాధితులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: A man was attacked with knives and rods in Hanmakonda district