Natyam ad

ముస్లీంకాలనీలో వ్యక్తి దారుణ హత్య

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా  పలాస మండల కేంద్రంలోని ముస్లిం కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  ముస్లిం కాలనీలో ఇద్దరు యువకుల మధ్య  తలెత్తిన ఘర్షణలో అడ్డుకున్న వ్యక్తిను నిందితుడు  కొట్టి , హత్య చేసాడు. హత్యకు గురైన వ్యక్తి సయ్యద్ ఖాదర్ (65 ) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడును అదుపులో  తీసుకున్నారు.

 

Post Midle

Tags: A man was brutally murdered in Muslim Colony

Post Midle