Natyam ad

కర్నాటక మధ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ 

పుంగనూరు ముచ్చట్లు:

కర్నాటక నుంచి వ్యాపార నిమిత్తం మధ్యం తీసుకొస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. ఆదివారం మార్లపల్లె చెక్‌పోస్ట్ వద్ద ఏఎస్‌ఐ నరసింహులు విధి నిర్వహణలో ఉండగా పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటకు చెందిన అబ్రార్‌ అనేయువకుడు సుమారు రూ.10 వేలు విలువ చేసే టెట్రాప్యాకెట్లను తీసుకొని వస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. మందును సీజ్‌ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు.

Post Midle

Tags: A man who was moving between Karnataka was arrested

Post Midle