బావిలో పడి వివాహిత మృతి

విశాఖపట్నం ముచ్చట్లు :

డుంబ్రిగుడ మండలంలోని కించుమండ పంచాయితీ పరిధిలో గల శుక్రపట్టు గ్రామ నివాసి అయినా దిసారి.రంభ(32)ప్రమాదవశాత్తు బావిలో వివాహిత మృతి చెందింది.పోలీసుల కథనం ప్రకారం…దిసారి.రంభ గొర్రెలను మేతకు తీసుకెళ్లి పక్కన ఉన్న బావి గట్టు పై కూర్చుంది.ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందింది.బాధిత కుటుంబీకులు గ్రామస్తులు నీటిపై తేలిన ఆమె మృతి దేహాన్ని బయటకు తీశారు.రంభకు ఐదుగురు పిల్లలు ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags: A married man fell into a well and died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *