Natyam ad

శ్రీ భక్త కనక దాసు జయంతి ఉత్సవాల ఏర్పాటులకు సమావేశం

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి పట్టణం, మైసూర్ బాంక్ కాలనీ, ఎగువకురవంక, రాష్ట్ర కార్యక్రమంలో రాజ్యంపేట పార్లిమెంట్ సెగ్మెంట్ మరియు అన్నమయ్య రాయచోటి జిల్లా పరిధిలో ఈ సంవత్సరం శ్రీ భక్త కనక దాసు  జయంతి ఉత్సవాల ఏర్పాటులకు సమావేశం జరగబడింది. ఈ కార్యక్రమంలో కురుబ కుల పెద్దలందరు హాజరయి వారి వారి సలహాలు ఇవ్వడం జరిగింది.అందరి ఆమోదంతో ఈ సంవత్సరం డిసెంబర్ 27/12/2022 తేదీన మన రాజంపేట పార్లిమెంట్ సెగ్మెంట్ ,నూతన అన్నమయ్య రాయచోటి జిల్లా పరిధిలోని పూర్వం కురుబలకు ప్రాధాన్యమిచ్చి కురుబలకోట అన్ని పెరుకలిగిన కురుబలకోట నందు K.N.R కన్వెన్షన్ సెంటర్ (సర్కార్ తోపు) వద్ద నిర్వహించడం జరుగుతుందని తెలియపరిచారు.ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ,కురుమ,కురువ సంఘం (రి.నెం:13/2017)అధ్యక్షులు  జబ్బల శ్రీనివాసులు గారి అద్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ ఉత్సవాలకు కావలిసిన వేదిక, కురుబ కుల సభ్యులు రాకపోకలు, భోజనం,మొమెంటోలు,రథాలు మరియు ఇతర ఖర్చులు తనే సొంత నిధులతో నిర్వహిస్తానన్ని  జబ్బల శ్రీనివాసులు  తెలియపరిచారు.

 

 

Post Midle

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక MLAలు, మంత్రి, రాజ్యసభ సభ్యులు  ఆర్.కృష్ణయ్య ,అలానే కర్ణాటక రాష్ట్రం నుంచి కురుబ కుల పీఠధిపత్తులు,MLAలు,మంత్రులు,MLCలు విచేస్తారని తెలియపరిచారు.ఈ ఉత్సవాలకు అంగళ్లు నుంచి 3 వెండి రథాలు, మదనపల్లి NTR సర్కిల్ నుంచి 2 వెండి రథాలు బయలుతెరి ఉత్సవాలు జరిగే ప్రాంగణం వద్దకు రథాలు చేరుకుంటాయి.ఈ ఉత్సవాలలో మన కురుబ కుల పెద్దల ఉపన్యాసాలు,సన్మాన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.ఈ సమావేశానికి బి.వి రమణ , మెస్త్రి నారాయణ , కురుబ కుల డైరెక్టర్ నరసింహులు , గొర్రెలు మేకలు డైరెక్టర్ సుధాకర్ , సర్పంచ్ కోదండయ్య , శ్రీనివాసులు , గంగన్నగారి పల్లె లక్ష్మీ గంగాధర  ,ఎం.పి.టి. సి జగదీష్ , రమేష్ , జబ్బల రుద్రయ్య, కప్పల రాజన్న , కప్పల వేణు , అంకిశెట్టి పల్లె రాజన్న , రెడ్డప్ప , వెంకట రమణ , చంద్ర , రాజశేఖర్ , మర్రిపాటి రమేష్ , పీలేరు సర్పంచ్ సురేష్ , గోవర్ధన్ , కలికిరి జనార్దన్ , లక్ష్మణ్  మరియు ఇతర కురుబ కుల నాయకులు హాజరయ్యారు.

Tags: A meeting to arrange the birth anniversary celebrations of Sri Bhakta Kanaka Dasa

Post Midle

Leave A Reply

Your email address will not be published.