పుంగనూరులో మైనర్ బాలిక అదృశ్యం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణానికి చెందిన మైనర్ బాలిక మంగళవారం నుంచి కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మోహన్‌కుమార్ తెలిపారు. ఈమేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకి తెలిసిన వారు తెలియజేయాలని కోరారు.
Tags: A minor girl goes missing in Punganur