మైనర్ బాలిక మిస్సింగ్.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి ఫిష్ మార్కెట్ సమీపంలోని శంకర్ కాలనీలో శుక్రవారం ఉదయం అదృశ్యం. బాలిక శంకర్ కాలనీలో నివాసం ఉంటున్న వరలక్ష్మి కూతురు కుమారి.(17). ఎస్ టి వి నగర్ కు చెందిన శంకర్ అనే యువకుడు తీసుకువెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న బాలిక తల్లి వరలక్ష్మి.ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లి .కేసు నమోదు చేయనున్న ఈస్ట్ ఎస్ ఐ శ్రీనివాస రావు.

Tags:A minor girl is missing.
