స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం

Date:13/11/2019

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా ఆదోని మండలం,నెట్టేకల్లు గ్రామసమీపంలో అదోనికి చెందిన శారదా నికేతన్ ప్రవేట్ స్కూల్ బస్సు కు పెనుప్రమాదం  తప్పింది. ,అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు పిల్లలు స్వల్పగాయలతో బయటపడ్డారు. ,బస్సు స్టీరింగ్ విరగడంతో పక్కనే ఉన్న గుంతలోకి ఒరిగిపోయింది. బస్సులో ఉన్నవిద్యార్థులు భయాందోళనకు గురైయ్యారు.  చిన్న చిన్న గాయాలు కావడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.  అక్కడకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి, మా డబ్బులు, మా ప్రాణాలు అంటూ ఆందోళనలు చేపట్టారు, ఇలాంటి స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోలేని అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఫ్లోరైడ్

 

Tags:A missed accident on a school bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *