A modest IPS marriage

నిరాడంబరంగా మణికంఠ ఐపీఎస్‌ వివాహం

Date:25/05/2020

పుట్టపర్తి ముచ్చట్లు:

ఐపీఎస్‌ అధికారి  మణికంఠ, డీఎస్పీ హర్షితల వివాహం నిరాడంబరంగా జరిగింది. ఆదివారం పుట్టపర్తిలోని రిసార్ట్‌లో కేవలం 40 మంది బంధుమిత్రులతో వివాహ వేడుక నిర్వహించారు. జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌, సభ్యులు ప్రసాదరావు, ఇతర ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

వరంగల్ లో‌ 9 కాదు 10 హత్యలు..!

Tags: A modest IPS marriage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *