కూతురిని హత మార్చిన తల్లి-ఆపై ఆత్మహత్య

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరులో దారుణం జరిగింది.  కన్న కూతుర్ని హత్య చేసిన తల్లి తరువాత ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు నేతాజీ నగర్లో మూడేళ్ల కూతురు హరి మోక్తిక కు తల్లి వాణి (28) విషం  ఇచ్చి చంపింది. ఆపైతను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏమైందో…. ఏమో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతురాలు వాణి గోవర్ధన్ ను కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది.  భర్త గోవర్ధన్ అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

 

Post Midle

Tags: A mother who killed her daughter – then committed suicide

Post Midle