రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైకిలిస్ట్ మృతి

A motorcycleist killed in road accident

A motorcycleist killed in road accident

Date:06/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని గూడూరుపల్లె వద్ద మోటారు సైకిల్‌ను ట్రాక్టర్‌ ఢీకొనడంతో కేశవులు(45) అక్కడే మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. మండలంలోని మార్లపల్లెకు చెందిన కేశవులు తన పనుల నిమిత్తం మోటారుసైకిల్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి , కేసు నమోదు చేశారు.

మైసూరు దసరా వేడుకలకు స్పెషల్ ఫ్లైట్!

Tags: A motorcycleist killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *