తృటిలో తప్పిన ప్రమాదం.ఒకే రన్వేపై రెండు విమానాలు.

ముంబై ముచ్చట్లు:

ముంబై విమానాశ్రయంలో శనివారం నాడు ఓ ఘోరప్రమాదం తప్పింది.ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

 

Tags:A near miss. Two planes on the same runway.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *