కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి మండల అధికార ప్రతినిధిరాహుల్ సాగర్

ఎమ్మిగనూర్  ముచ్చట్లు:
పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు పత్రిక విలేకరులు సమావేశంలో జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ   *రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 34 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే నేమి ఇప్పుడు నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం అయితేనేమి నిరుద్యోగులను కేవలం ఓట్ల కొరకు వాడుకుంటున్నారని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకు సరైన న్యాయం చేయడం లేదని ధ్వజ మెత్తారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వ రంగానికి సంబంధించి ఉపాధ్యాయులు పోస్టు అయితే నేమి పోలీస్ శాఖ కి సంబంధం పెట్టిన పోస్టు అయితే నేమి భర్తీ చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్ షబ్బీర్ రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:A new job calendar should be released
Mandal Spokesperson Rahul Sagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *