Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారికి నూతన సూర్యప్రభ వాహనం

తిరుప‌తి ముచ్చట్లు:


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం నూతన సూర్యప్రభ వాహనానికి టీటీడీ ఈఓ   ఎవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో   వీరబ్రహ్మం శాస్రోక్తంగా పూజలు నిర్వహించారు.రూ.3 కోట్ల వ్యయంతో తయారు చేసిన ఈ వాహనంలో 6 కేజీల బంగారం కూడా ఉపయోగించి టీటీడీ నూతన సూర్యప్రభ వాహనాన్ని తయారు చేయించింది . శ్రీ పద్మావతి అమ్మవారి వాహన సేవలలో ఈ వాహనాన్ని వినియోగిస్తారు.ఈ పూజ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథం ఏఈఓ  ప్రభాకర్ రెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

 

Tags:A new surya prabha vehicle for Goddess Sri Padmavati

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.