బండరాయి పడి వ్యక్తి మృతి
సంగారెడ్డి ముచ్చట్లు:
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు పక్కన చేపట్టిన భవన నిర్మాణము వద్ద హరిశ్చంద్ర (45) అనే వ్యక్తి పై బండరాయి పడి మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు టెక్మాల్ మండలం వెంకట పూర్ వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Tags:A person died after falling a rock

