Natyam ad

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కామారెడ్డి ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లా,. వర్ని మండల కేంద్రంలో పాత వర్ని  క్రాస్ రోడ్డు వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈర్నాల పంత్  కుమార్( 65 )మృతి చెందినట్లు వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ వెల్లడించారు . ఆదివారం చందూర్ వైపు నుండి వర్ని  వైపు   వస్తుండగా  ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు  ఎస్సై  వెల్లడించారు .మృతుడు నవీపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అని ద్విచక్ర వాహనం అతి జాగ్రత్తగా, అతివేగంగా నడపడం వల్ల పడి మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

 

Post Midle

Tags: A person died in a road accident

Post Midle