Natyam ad

పేలుడులో వ్యక్తి మృతి

గుంటూరు ముచ్చట్లు:


గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామంలోని జాతీయ రహదారిపై ఎంప్టీ ట్యాంక్ పేలి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ కు చెందిన పేరేచర్ల బుచ్చిబాబు సంవత్సరాలు అని గుర్తించామని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

 

Tags: A person died in the explosion

Post Midle
Post Midle