వరదలో చిక్కుకున్న వ్యక్తి సురక్షితం
అనంతపురం ముచ్చట్లు:
వర్షాలు తగ్గుముఖం పట్టిన వరదలు ఉదృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పెన్నా నది వంతెన వద్ద వరద భీభత్సం కొనసాగుతోంది.ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సురక్షితంగా రక్షించారు.వంతెన కంద వ్యక్తి చిక్కుకున్నాడని గుర్తించి పోలీసులు చాకచక్యంగా రక్షించి పైకి తీసుకొచ్చారు.అయితే ఆ వ్యక్తికి మతిస్ధిమితం లేనట్లు తెలుస్తోంది.
Tags: A person trapped in a flood is safe

