Natyam ad

పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని దారుణంగా కొట్టారు

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ రెహ్మత్ నగర్‌లో భార్యభర్తలను దారుణంగా కొట్టారు. పెంపుడు కుక్క ఇంట్లోకి వచ్చిందని యజమానిపై, అతని భార్యపై దాడి చేశారు. శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌, అతడి భార్య, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేశారు. దీంతో శ్రీనాథ్, అతడి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.

 

Post Midle

Tags: A pet dog came into the house and was badly beaten

Post Midle