Natyam ad

ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా తహసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతి పత్రం.

కడప  ముచ్చట్లు:

కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ప్రొద్దుటూరు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన..పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్.డిప్యూటీ తహసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతి పత్రం.

 

Post Midle

Tags:A petition to Tehsildar Manohar Reddy in protest against the attack on the office today.

Post Midle