పుంగనూరులో అబ్ధుల్‌ కలామ్‌ విగ్రహానికి స్థలం కేటాయించాలి

పుంగనూరు ముచ్చట్లు:

శాస్త్రవేత్త , మాజీ రాష్ట్రపతి దివంగత అబ్ధుల్‌ కలామ్‌ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలామ్‌ చారిటబుల్‌ట్రస్ట్ నిర్వాహకులు అయూబ్‌ఖాన్‌, నాగరాజ కోరారు. శుక్రవారం ఈ మేరకు తహశీల్ధార్‌ సీతారామన్‌ ను కలసి వినతిపత్రం అందజేశారు. కలామ్‌ సమాజానికి ఆదర్శప్రాయుడని , ఆయన భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండేందుకు విగ్రహం ఏర్పాటు చేయడం అవసరమన్నారు. తహశీల్ధార్‌ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

 

Tags: A place should be reserved for Abdul Kalam’s statue in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *