ప్రజా దర్బార్ ప్రజలను కలుసుకుంటూ నిజమైన రాజకీయ హీరో -నారా లోకేష్

అమరావతీ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు కి ఆంధ్ర ప్రదేశ్ నందమూరి తారక రామారావు  మనవరాలు నారా బ్రాహ్మణి కి మంగళగిరి నారా బ్రాహ్మణి నారా లోకేష్ దంపతులిద్దరూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అనేక సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్తూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు పేదవాడికి అందుతున్నాయా లేదా అని ప్రజా దర్బార్ ప్రజలను కలుసుకుంటూ నిజమైన రాజకీయ హీరో అనిపించుకుంటున్నారు నారా లోకేష్ కి నారా బ్రాహ్మణి కి రాఖీ పండుగ అంతే చేతికి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కట్టి నిండు నూరేళ్లు సిరిసంపదలో పాపలతో వ్యాపారాల అభివృద్ధితో రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుతుంది చెల్లెళ్లకు అక్కలకు తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న అన్న లోకేష్ అన్న అదే రాఖీ పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ మా చెల్లెలు అన్నదమ్ములు వీర మహిళలకు తెలుగు మహిళల కుటుంబ సభ్యులకు నా ఈ బ్రాహ్మణ మహిళలకు నా హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ సోదరుడు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఓబీసీ చైర్మెన్ మంగళగిరి నియోజకవర్గ గుంటూరు జిల్లా ప్రజా బంధు గుడిపాట్ల రావు .

 

Tags: A real political hero -Nara Lokesh meeting people of Praja Darbar

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *