పుంగనూరు వాసి రోడ్డు ప్రమాదంలో మృతి.

పుంగనూరు ముచ్చట్లు:

దేశరాజధాని ఢిల్లీ లో పుంగనూరు వాసి రోడ్డు ప్రమాదంలో మృతి.చౌడేపల్లి పగడాల రవి,భవాని దంపతులు ఏకైక కుమారుడు హర్షల్ .ఉన్నత విద్య ఎం.బి.ఏ .కోర్సు ను పూర్తిచేసికొని రెండు రోజుల లో స్వస్థలం కు ప్రయాణం.ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి , చికిత్స కొరకు ఎయిమ్స్ లోచేరిక.చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.మానవత్వం తో హర్షల్ అవయదానం కొరకు తల్లిదండ్రుల అంగీకారం.

Tags: A resident of Punganur died in a road accident.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *