Natyam ad

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి పట్టణం, గోపాలవనం వాస్తవ్యులైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి అయిన కీర్తి శేషులు   ఎ.యం. యువరాజులు (P. A to E.O) గారు శనివారం   ఆకస్మిక మరణంతో స్వర్గస్తులైనారు.  వారి యొక్క భౌతికకాయాన్ని  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు   అంజూరు తారక శ్రీనివాసులు  సందర్శించి వారి పార్థివ దేహానికి పూలమాలను సమర్పించి తల్లి జ్ఞాన ప్రసూనంబా సమేత వాయు లింగేశ్వరుడు వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

 

Post Midle

Tags: A retired employee of Srikalahasteeshwara Swamy’s devasthanam died

Post Midle