Natyam ad

పుంగనూరులో విశ్రాంత అధ్యాపకుడు మృతి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత అధ్యాపకుడు గండికోట సుధాకర్‌(72) శుక్రవారం తన స్వగృహం కొత్తయిండ్లు మృతి చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడంతో విశ్రాంత ఉద్యోగులు, పలువురు శిష్యులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి , నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Post Midle

Tags: A retired teacher died in Punganur

Post Midle