ఏ. రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి  75 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి  ఏ. రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా ఆ మహానాయకుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనను పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిందని స్మరించుకున్నారు.

 

 

 

Tags:A. Revanth Reddy paid tribute to that great leader.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *