Natyam ad

ఆదోని ప్రాంత అభివృద్ధి పై సమీక్షా  సమావేశం

 మంత్రాలయం ముచ్చట్లు:

వెనకబడిన   ఆదోని ప్రాంత అభివృద్ధిపైస్తానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోని ప్రాంత అభివృద్ధి ఆథారిటీ పై సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి  మంత్రి గుమ్మనూరు జయరాం  ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి , పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవి  ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:A review meeting on the development of Adoni region

Post Midle

Leave A Reply

Your email address will not be published.