A review of the works today

నాడు నేడు పనులపై సమీక్ష

Date:22/05/2020

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు మండలం లో నాడు-నేడు పథకం కింద పాఠశాలలకు మంజూరైన పనుల ప్రగతి పై ఎస్ఎస్ఏ సమన్వయ అధికారి అధికారి శ్రీ అజిత్ కుమార్ రెడ్డి,మండల విద్యాధికారి కేశవరెడ్డి సమీక్షించారు. జూలై 15వ తారీఖు నాటికి నాడు నేడు పనులు అన్నియు పూర్తి కావాలని తెలియజేశారు.పాఠశాలల్లో మరుగుదొడ్లు ,రక్షిత తాగునీరు, విద్యుత్ , ప్రహరీగోడ ,మైనర్ రిపేర్లు పూర్తి కావాలని తెలిపారు. పాఠశాళ ల వారిగా పనుల ప్రగతిపై సమీక్ష జరిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ హాజరయ్యారు.

23న మంత్రి పెద్దిరెడ్డి రాక

Tags: A review of the works today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *