లారీ ని ఓవర్టేక్ చెయ్యబోయి బస్ ను ఢీకొన్న స్కూటరీస్ట్ మృతి

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట మండలం కోటావురు పంచాయతీ ఎర్రమద్దూవారిపల్లి సమీపం లో లారీ ని ఓవర్టేక్ చెయ్యబోయి బస్ ను ఢీకొన్న స్కూటరీస్ట్ ఒకరి మృతి మరొకరికి తీవ్రగాయాలు,పోలీస్ జీపు లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.మృతుడు కదిరి కి చెందినట్లు సమాచారం వివరాలు తెలియాల్సింది.

 

Tags: A scooterist who was trying to overtake a lorry and collided with a bus died

Leave A Reply

Your email address will not be published.