Natyam ad

ఆలయాల్లో వరుస చోరీలు

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం మందాల నాయుడు పల్లి గ్రామంలోని దేవాలయాల్లో  దొంగలు పడ్డారు. గ్రామం లోని పలు దేవాలయాల్లో దుండగులు  చోరీ చేసారు. ఆదివారం రాత్రి పలు దేవాలయాల్లో ని హుండీలను, దేవతల కు సంబంధించిన   మంగళసూత్రాలు,ఆభరణాలు ను దొంగలు చోరీ చేశారు.

 

Post Midle

Tags: A series of thefts in temples

Post Midle