ఒక్క తిమింగలం వారి జీవితాలను మార్చేసింది

గల్ఫ్ ముచ్చట్లు :

 

సముద్రంలో తేలుతున్న ఒక భారీ తిమింగలం 35 మంది జాలర్ల జీవితాలను మార్చేసింది. ఒడ్డుకు తీసుకొచ్చిన ఆ తిమింగలం శరీరాన్ని కోయ గా వేల్ వోమిట్ అని పిలిచే వస్తువు దొరికింది. 127 కేజీల బరువు ఉండే దీని విలువ మార్కెట్ లో సుమారు 10 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని పెర్ఫ్యూమ్ ల తయారీలో ఉపయోగిస్తారు. ఆ మొత్తంతో ఆ జాలర్లు కోటీశ్వరులు అయ్యారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: A single whale changed their lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *