మణిపూర్, మేఘాలయలో స్వల్ప భూకంపం

మణిపూర్ ముచ్చట్లు :

 

 

మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. ప్రజలు నిద్రలేచి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. గ్లాస్ వస్తువులు కిందపడి పగిలిపోయాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదైంది. భద్రత బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: A small earthquake shakes Manipur and Meghalaya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *