Natyam ad

ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

మదనపల్లె ముచ్చట్లు:

ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. వేంపల్లికి చెందిన సతీష్(40) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం బెంగళూరు నుంచి వేంపల్లికి వచ్చిన సతీష్ తను వుంటున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య విడిపోయి విడాకులు తీసుకోవడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతొ ఒంటరి జీవితం పై విరక్తి చెంది సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

Post Midle

Tags:A software employee committed suicide by hanging himself

Post Midle