Natyam ad

మారెమ్మకు ప్రత్యేక అలంకారం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా నవదాన్యాలతో అలంకరించి , పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, అమ్మవారికి చలిపిండి, నెయ్యిదీపాలు వెలిగించారు. నిమ్మకాయలు, వేపాకు, గుమ్మడికాయలు పెట్టి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags; A special decoration for Maremma

 

Post Midle