పుంగనూరులో శ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, చలిపిండి, చల్లముద్ద, గుమ్మడి కాయలు, నిమ్మకాయలతో దిష్టితీసి దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags:
