Natyam ad

రామసముద్రంలో వైద్యశిబిరానికి విశేష స్పందన

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. మదనపల్లెకి చెందిన ఆధ్య ఆసుపత్రి ఆధ్వర్యంలోశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్‌ సనత్‌రెడ్డి, డాక్టర్‌ పావనిరెడ్డిలు హాజరై రోగులకు చికిత్సలు నిర్వహించారు. ఈశిబిరానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి 275 మంది రోగులు హాజరుకాగా 60 మంది రోగులకు ఉచితంగా చికిత్సలు చేసి, రూ.2000 వేలు విలువైన పరీక్షలు ఉచితంగా చేశారు. అలాగే రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: A special response to the medical camp in Ramasamudra

Post Midle

Leave A Reply

Your email address will not be published.