విజయవాడ ముచ్చట్లు:
దేశంలో ఇటీవల మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఒక వేళ ఏపీలో కేసులు వస్తే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు పడకలు, అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేష్ వెల్లడించారు.
Tags:A special ward has been set up for monkey pox in the government hospital.