Natyam ad

నెల్లూరు నగర పాలక సంస్థ లో లైంగిక వేధింపుల కలకలం

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరపాలక సంస్థలో శానిటరీ విభగాం లో  పనిచేసే వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి అదే శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగిని పై గత కొంత కాలం గా  లైంగికంగా వెధిస్తున్నట్టు  బాధిత మహిళ నెల్లూరు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో వెంకటేశ్వర్లు పై పిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు వెంకటేశ్వర్లు గతంలో కూడా ఇలాంటి కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది..

 

Tags: A stir of sexual harassment in the Nellore city government

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.