Natyam ad

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

పలమనేరు ముచ్చట్లు:

ఈత సరదా ఓవిద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. చిత్తూరు జిల్లా,పలమనేరు నల్లగుట్లపల్లి చెరువులో పడి విద్యార్థి మృతి చెందాడు. బుధవారం స్నేహితులతో కలసి ఈత ఆడేందుకు వెల్లాడు. చెరువులో ఈత కొడుతుండగా.. లోతుకువెళ్లి ఊపిరాడక విద్యార్థి మృతి చెందాడు. ఘటనస్థలాన్ని గంగవరం సీఐ చిన్నగోవిందు సందర్శించారు. మృతదేహాన్ని వెలికితీచి పోస్టుమార్టం కోసం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: A student died after going swimming

Post Midle