Natyam ad

 రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలోని కురుబలికోట రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఢీకొని గురువారం ఓ విద్యార్థి దుర్మరణం చెందిన విషాదకర సంఘటన వెలుగు చూసింది.కదిరి రైల్వే ఎస్సై రహీం కథనం మేరకు.
విద్యార్థి కృపలకోట రైల్వే స్టేషన్ వద్ద రైలు రోడ్డు క్రాస్ చేస్తుండగా రైలు ఢీకొనడంతో విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందాడని చెప్పారు.
ఘటన సమాచారం అనంతరం సంకనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుడు ఎవరనేది విచారిస్తున్నామని తెలిపారు.

 

Post Midle

Tags:A student died in a train collision

Post Midle